SMS Help line to Address Violence Against Dalits and Adivasis in India
Type ATM < your message > Send to 9773904050
ఎక్వయిపల్లి గ్రామం, ఆమనగల్లు మండలం(కడ్తాల్ ) లోని ప్రభుత్వ మిగులు భూమిని భూమి లేని దళితులకు పంపిని చేసి పట్టదు ఇవ్వాలని 1999 సంవత్సరం నుంచి పోరాడుతున్న ఈర్లపల్లి రాములు మిగులు భూమిని దళితులు సాగుచెస్తూన్న భూమిని భూస్వాములు అక్రమంగా అక్రమించుకోన్న భూమిని సర్వే చేయాలని కమిషనర్ ను కల్వడనికి వచ్చిన రాములు, పెద్దయ్య, లక్ష్మయ్య లను భూస్వాములైన 1),కాశిరెడ్డి, 2),రాంరెడ్డి లు Dt:01-08-2011 Pm:1-30 సమయంలో హైదరాబాద్ లోని రాష్ట్ర ల్యాండ్ రికార్డు కార్యాలయం కమిషనర్ నారాయణగుడ గెటు( రోడ్డు) వద్ద వారిని పట్టుకొని మాదిగ లంజ్జకొడుకులరా మ భూములను మాకు నొటిసులు ఇప్పించి సర్వే చేయిస్తవ అని కొట్టడనికిపొయినరు
నారయణగుడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినరూ FIR 272/2011 చేసిన పోలీసులు నిందితులకు అరెస్ట్ చేయలేదు
Dt16/04/2009 రోజు రాత్రి 11-00 గంటల సమయంలో కల రాములు ఎలక్షన్ అయిపోనతర్వత తన ఇంటికి భోజనానికి వేళ్లుతున్న తనను Accused ఇద్దరు దౌర్జన్యంగ దాడి చేసి కులం పేరుతో తిటినరు నివు మా పార్టీ తరఫున ప్రచారం చేయలేదు ఓటు వేయలేదు అని పిలిచి తిట్టినరు
Dt: 16/4/2009 నాడు ఉదయం 11-00 సమయంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కల బాలయ్య ఓటు వెయ్యండనికి పొతున్న తనను పట్టుకొని మా పార్టీకి ఓటు వెయ్యాలి మకు ప్రచారం చెయ్యాలి అని అన్యాయం మాదిగ లంజ్జకొడుక అని కులం పేరు తో తిట్టి గాయపర్చినరు రక్తం లో ఉండిపోయారు 108 అంబులెన్స్ లో కల్వకుర్తి ప్రభుత్వం హాస్పిటల్ కు తిసుక పోయినరు
Mr. Gopi aged 38 residing at theni district, Bodinayakkanur Panchayat, he belongs from Dalit Kuravan Community. on 25.102016 he was signed his duty in Periyandawar Highway. Mr. Suburaj, Sanitary Supervisor was force to cleaning the feces.
on dated 22-10-2013 victim pryinka was kidnapped by accused and gang raped at naya bus stand bhiwani.FIR NO.787 u/s 363/365/376D/343/506 IPC, 3sc/st act 1989,6/15 of POCSO was ragitered & two accused sent to jail.Now victim living in rohtak and student of B.Sc. and accused baiidout and again kidnapped to victim @1:30pm dated 13-7-16 and Re gang raped.accused through to victim at sukhpura chowk rohtak